CSIR IICB Recruitment 2025 – Central Govt Jobs for 12th Pass Candidates

🏛️CSIR IICB Recruitment 2025 – 12th Pass Central Govt Jobs in Kolkata

🗓️ చివరి తేదీ: 22 ఆగస్టు 2025
📍 Location: Kolkata

ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులకు మరియు ప్రభుత్వ ఉద్యోగం చెయ్యాలని ఆసతో వేచియున్న వారికి అందరికి కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. మీరు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని పై చదువులు చదువుతూ కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? కేవలం 12వ తరగతి అర్హతతో మీరు ఈ అవకాశాన్ని పొందవచ్చు. CSIR – Indian Institute of Chemical Biology (IICB) కోల్ కతాలో Junior Secretariat Assistant(JSA) మరియు Junior Stenographer పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ పోస్టులు కేంద్ర ప్రభుత్వానికి చెందినవి కావడం వల్ల, ఉత్తమ జీతం, జాబ్ సెక్యూరిటీ, మరియు బదిలీ అవకాశం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. టైపింగ్ మరియు stenography నైపుణ్యాలు ఉంటే మీరు ఈ ఉద్యోగాలకు అర్హులు కావచ్చు.

Follow us on:

RRB Technician Recruitment 2025 – Apply for 6238 Posts | Notification, Syllabus, Eligibility
🚆 RRB Technician Recruitment 2025 – 6238 Vacancies | Full Notification, Eligibility, and Apply Online

✨ ఈ ఉద్యోగానికి వున్న ప్రత్యేకత?

  • కేవలం 12వ తరగతి చదువుంటే సరిపోతుంది
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం – అధిక భద్రత, ప్రయోజనాలు ఎక్కువ
  • పోటీ తక్కువ – తక్కువ ఖాళీలు అయిన సరే
  • CBT + స్కిల్ టెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తఃరు

📌 ఖాళీల వివరాలు తెలుసుకుందాం:

పోస్టు పేరుఖాళీలుజీతం (పే లెవెల్)
Junior Secretariat Assistant (General)1₹19,900 – ₹63,200 (లెవెల్ 2)
Junior Secretariat Assistant (Finance & Accounts)3₹19,900 – ₹63,200 (లెవెల్ 2)
Junior Secretariat Assistant (Stores & Purchase)2₹19,900 – ₹63,200 (లెవెల్ 2)
Junior Stenographer2₹25,500 – ₹81,100 (లెవెల్ 4)

మొత్తం ఖాళీలు: 08 వున్నాయి

🎓 అర్హతలు (Eligibility) ఏంటి ?

🔹 Junior Secretariat Assistant:

  • 12వ తరగతి ఉత్తీర్ణత
  • టైపింగ్ స్పీడ్: English – 35 WPM లేదా Hindi – 30 WPM

🔹 Junior Stenographer:

  • 12వ తరగతి ఉత్తీర్ణత
  • స్టెనోగ్రఫీ: డిక్టేషన్ – 10 నిమిషాలు @ 80 WPM

🎂 వయోపరిమితి (Age Limit) :

పోస్టుగరిష్ట వయస్సు
Junior Secretariat Assistant28 సంవత్సరాలు
Junior Stenographer27 సంవత్సరాలు

వయస్సు సడలింపు:

  • SC/ST: 5 సంవత్సరాలు
  • OBC: 3 సంవత్సరాలు
  • PwBD: ప్రభుత్వ నిబంధనల ప్రకారం

💰 అప్లికేషన్ ఫీజు (Application Fee) :

కేటగిరీఫీజు
UR / OBC / EWS₹500/-
SC / ST / PwBD / మహిళలు / ExSMలేదు

📝 ఎంపిక విధానం (Selection Process) :

Junior Secretariat Assistant:

Eastern Railway Apprentice Recruitment 2025 – 3115 Vacancies Apply Online
Eastern Railway Apprentice Recruitment 2025 – 3115 Vacancies Apply Online
  • CBT పరీక్ష:
    • పేపర్ 1: Mental Ability
    • పేపర్ 2: General Awareness, English
  • టైపింగ్ స్కిల్ టెస్ట్

Junior Stenographer:

  • CBT – సింగిల్ పేపర్
  • స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్

🌐 దరఖాస్తు విధానం (How To Apply):

  1. అధికారిక వెబ్‌సైట్ (https://www.iicb.res.in)లోకి వెళ్లండి
  2. Recruitment సెక్షన్‌కి వెళ్లండి
  3. “Apply Online” క్లిక్ చేయండి
  4. ఫారమ్ నింపండి, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి
  5. ఫీజు చెల్లించండి (అవసరమైతే)
  6. అప్లికేషన్ కాపీ సేవ్ చేసుకోండి
CSIR IICB Recruitment 2025
CSIR IICB Recruitment 2025 – Central Govt Jobs for 12th Pass Candidates

🔗 Official Notification PDF
🔗 Apply Link

📅 ముఖ్యమైన తేదీలు (Important Dates):

  • అప్లికేషన్ ప్రారంభం: 28 జూలై 2025
  • చివరి తేదీ: 22 ఆగస్టు 2025
  • పరీక్ష తేదీలు: త్వరలో ప్రకటిస్తారు

📢 చివరిగా ఒక మాట:

OICL Assistant Notification 2025
🏢 OICL Assistant Notification 2025 | Apply for 500 Central Government Jobs with a Graduation!

ఈ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా మీరు టైపింగ్ లేదా Stenography నైపుణ్యం ఉంటే సరిపోతుంది. పోటీ తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వెంటనే అప్లై చేయండి. జీతం కూడా ఆకర్షణీయంగా ఉండటంతో పాటు, ఈ ఉద్యోగం భవిష్యత్తు భద్రతను అందించగలదు.
ఈ అవకాశాన్ని వినియోగించు కుంటారని ఆశిస్తున్నాం.

Quick Links:

Home Latest News About us Contact us

Latest Posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *