🔔 IndiaMART Tele Associate Jobs 2026 – Official Notification | 10th / 12th / Degree Eligible | Weekly PayOut | No Fee
Follow Us On:
ఫ్రెండ్స్, IndiaMART నుండి 2026 సంవత్సరానికి సంబంధించి Tele Associate Program కోసం ఒక మంచి Work From Home Job Notification విడుదలైంది.
ఈ ఉద్యోగాలు ముఖ్యంగా Women, Homemakers, Freshers, Specially-Abled Candidates కి చాలా మంచి అవకాశంగా చెప్పొచ్చు.
ఈ జాబ్ పూర్తిగా Freelancing + Voice Calling Process మీద ఆధారపడి ఉంటుంది.
మీరు ఇంట్లో నుంచే రోజుకు 3–4 Hours వర్క్ చేస్తూ మంచి ఆదాయం సంపాదించవచ్చు.
👉 ఈ జాబ్స్ కి Apply Online మాత్రమే
👉 No Application Fee
👉 Weekly Salary Payout
🏢 Company Details
- Company Name : IndiaMART
- Program Name : Tele Associate Program
- Job Role : Tele Associate
- Job Type : Freelancing
- Work Mode : Work From Home
- Industry : B2B Marketplace
IndiaMART అనేది India’s Largest B2B Marketplace.
ఇక్కడ పనిచేస్తే మీకు Flexible Work + Regular Income Opportunity ఉంటుంది.
📌 Tele Associate Job Role – ఏమి పని చేయాలి?
ఈ జాబ్ లో మీరు చేయాల్సిన పనులు:
- Business Owners కి Voice Calls చేయడం
- Sellers Details Collect, Verify & Update చేయడం
- IndiaMART Platform గురించి Educate చేయడం
- Seller Queries కి Basic Support ఇవ్వడం
- Business Profiles Quality ని Improve చేయడం
👉 ఇది Sales Job కాదు
👉 No Sales Target ఉంటుంది
🎓 Qualification (అర్హతలు)
ఈ జాబ్స్ కి Apply చేయాలంటే:
- 10th / 12th / Any Degree
- Freshers Eligible
- Experience అవసరం లేదు
🧠 Mandatory Requirements (తప్పనిసరి అర్హతలు)
ఈ జాబ్ చేయాలంటే మీ వద్ద ఇవి ఉండాలి:
- Hindi & English Communication Skills
- Dedicated Mobile Number / SIM
- రోజుకు కనీసం 3–4 Hours Work Time
- Personal Computer / Laptop
- WiFi / Internet Connection
- Android Mobile Phone
- PAN Card & Aadhar Card (Interlinked)
- Active Bank Account
💰 Salary / Earnings Details
👉 ఈ జాబ్ కి Fixed Salary లేదు
👉 Performance ఆధారంగా Payment ఉంటుంది
- Maximum Earnings : ₹25,000 / Month
- Daily Earnings : Up to ₹1000
- Payout Mode : Weekly Payment
📌 Training Period లో Payment ఉండదు
🧪 Selection Process
IndiaMART Tele Associate Selection Process:
- Apply Online
- Small Aptitude Test
- Selfie Video Upload
- Document Verification
- Photo
- PAN
- Aadhar
- Bank Details
👉 అన్ని Steps Complete చేసిన తర్వాత Training Details వస్తాయి
📚 Training Details
- Training Duration : 2 Days
- Training Type : Self-learning
- Modules : 9 Modules + Certification
- Payment During Training : ❌ No
Training Link ప్రతి Saturday షేర్ చేస్తారు
👉 Following Tuesday లో Complete చేయాలి
⏰ Working Hours
- రోజుకు 3 Hours
- వారానికి 4 Days
- Flexible Working Hours
📍 Job Location
- Complete Work From Home
- India అంతటా Apply చేయవచ్చు
📝 How to Apply – Apply Online
ఈ జాబ్స్ కి Apply చేయాలంటే:
- IndiaMART Official Website కి వెళ్లాలి
- Tele Associate Program – Apply Now క్లిక్ చేయాలి
- Application Form Fill చేయాలి
- Test + Video Complete చేయాలి

👉 Only Official Website ద్వారానే Apply చేయాలి
👉 No Fee – 100% Free Apply
⚠️ Important Points
- ఇది Freelancing Job
- Offer Letter / Experience Letter ఉండదు
- Agreement మాత్రమే Sign చేయాలి
- No Bond, No Notice Period
✅ Conclusion
మీరు Work From Home Job చూస్తుంటే,
IndiaMART Tele Associate Jobs 2026 ఒక Best Opportunity 👍
- 10th / 12th / Degree
- Flexible Working Hours
- Weekly Payment
- No Investment
👉 Apply Online చేయండి, ఆలస్యం చేయకండి.
❓ IndiaMART Tele Associate Jobs 2026 – FAQs
1️⃣ IndiaMART Tele Associate Jobs 2026 కి ఎవరు Apply చేయవచ్చు?
ఈ ఉద్యోగాలకు Men & Women ఇద్దరూ Apply చేయవచ్చు.
Freshers, Homemakers, Career gap ఉన్నవారు, Specially-abled candidates కూడా Apply చేసుకోవచ్చు.
2️⃣ ఇది Full Time Job నా? Freelance Job నా?
ఇది Freelancing / Part-Time Work From Home Job.
కంపెనీ payroll job కాదు.
3️⃣ Qualification ఎంత ఉండాలి?
👉 10th / 12th / Any Degree చేసినవారు Apply చేయవచ్చు.
ఎటువంటి ప్రత్యేక డిగ్రీ అవసరం లేదు.
4️⃣ Salary ఎంత ఇస్తారు?
👉 Fixed Salary లేదు.
మీ Work Performance ఆధారంగా:
- రోజుకు గరిష్టంగా ₹1000 వరకు
- నెలకు ₹25,000 వరకు Earn చేసే అవకాశం ఉంది
👉 Weekly Payout ఉంటుంది.
5️⃣ Training సమయంలో Salary ఇస్తారా?
❌ లేదు.
👉 Training 2 days self-training మాత్రమే
👉 Training పూర్తయ్యాక Work start చేసిన తర్వాతే Payment వస్తుంది.
6️⃣ Selection Process ఎలా ఉంటుంది?
Selection Process ఇలా ఉంటుంది:
- Online Application
- Small Aptitude Test
- Selfie Video Upload
- Document Verification
👉 Interview / Written Exam లేదు
7️⃣ Laptop / Mobile కంపెనీ ఇస్తుందా?
❌ కాదు.
👉 మీ దగ్గర:
- Personal Computer
- Android Mobile
- Internet / WiFi
- PAN, Aadhar, Bank Account
తప్పనిసరిగా ఉండాలి.
8️⃣ Offer Letter లేదా Experience Certificate ఇస్తారా?
❌ ఇవ్వరు.
ఇది Freelancing Profile కావడంతో
👉 Offer Letter / Experience Letter ఉండదు.
👉 Communication మొత్తం WhatsApp / Email ద్వారా ఉంటుంది.
9️⃣ Work Hours ఎంత?
👉 రోజుకు 3–4 hours
👉 వారానికి కనీసం 4 days పని చేయాలి.
🔔 Important Note
ఇది Work From Home Freelancing Opportunity మాత్రమే. Apply చేసే ముందు Official Website లో పూర్తి వివరాలు తప్పక చెక్ చేయండి.
#IndiaMART Tele Associate Jobs 2026 #IndiaMART Tele Associate Jobs 2026 #IndiaMART Tele Associate Jobs 2026 #IndiaMART Tele Associate Jobs 2026 #IndiaMART Tele Associate Jobs 2026 #IndiaMART Tele Associate Jobs 2026 #IndiaMART Tele Associate Jobs 2026 #IndiaMART Tele Associate Jobs 2026 #IndiaMART Tele Associate Jobs 2026
🔗 Important Links for Job Seekers
📲 మా WhatsApp గ్రూప్లో చేరండి: ఇక్కడ క్లిక్ చేయండి
📢 మా Telegram ఛానెల్ ఫాలో అవ్వండి: ఇక్కడ క్లిక్ చేయండి
🤝 Follow the channel on WhatsApp: Click Here
Quick Links:
Home Latest News About us Contact us


